HMPV Virus: మళ్లీ మాస్కులు సిద్ధం చేసుకోండి..! 4 d ago
చైనాలో హెల్త్ ఎమెర్జెన్సీ ప్రకటించారు. కరోనా లక్షణాలు కలిగిన ఇన్ఫ్లూయెంజా A, హెచ్ఎంపీవీ వైరస్లు దేశంలో విజృంభిస్తున్నాయి. రోగులతో అక్కడి హాస్పిటల్స్ కిక్కిరిసిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం దాస్తోందన్న విమర్శలొస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ ఉపద్రవంపై స్పందించలేదు.